Flash News:- ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోని నెన్నెల గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ MD ఇబ్రహీం.




ఈ సందర్భంగా... సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలందరూ తమ ఇంటి వద్ద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, కార్యదర్శి సురేష్, అబ్బర్ల శ్రీశైలం గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by