DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన సంఘటన చోటుచేసుకుంది.
- వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో రవి ప్రసాద్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మద్యం మత్తులో అర్ధ నగ్నంగా ఇంటికి ఎదుట నాన్న హంగమ సృష్టించారు. ఆయన కాళ్లు చేతులు పట్టుకున్న కనికరించకుండా భార్య మరియు పిల్లలను కిరాతకంగా చితకబాదాడు. ఈ తతంధం అంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయటికి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

