జెండా వెంకటాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నేన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ దూట చంద్రయ్య ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.




ఈ సందర్భంగా గ్రామ యువకులు... చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వారు మాట్లాడుతూ... చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు, వార్డు సభ్యులు, యువత భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by