జెండా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దూట చంద్రయ్య మరియు వార్డ్ నెంబర్, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఘనంగా సన్మానించి... ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి రాజలింగు మాట్లాడుతూ... తన విధి నిర్వహణలో సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయన స్థానంలో కొత్త కార్యదర్శిగా సిరి చాయితరని బాధ్యతలు స్వీకరించారు.
బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం.
March 25, 2026
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం జెండా వెంకటపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజలింగు బదిలీ కావడంతో గ్రామస్తులు ఆయనను బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
Tags

