గ్రామానికి చెందిన గోగు వెంకటేష్ కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగు సురేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎంఆర్ఎఫ్ అనేది పేద ప్రజల కుటుంబానికి ఎంతో భరోసాను కలిగిస్తుందని, అలాగే ప్రభుత్వం పేద ప్రజల కోసం పెద్ద పీట వేస్తుందని ఆయన తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు.
July 09, 2026
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్
Tags


